కవిత
·
చిన్నగా
ఉంటావు... చింతలెందుకంటావు
·
జ్ఞప్తి
కి మూలమై…. జ్ఞప్తే లేదనే
జ్ఞాన జాజివి
·
బాధ్యత
నెరిగిన బంధాలకు భ్రమరాతిదివి
·
నిరీక్షణ
తో నిశీధి నేలే నీలాంబరివి
·
హసమునే
పాశముగా హవనించే హంసవి
·
క్షణికమైన
క్రోధానికి కాళాక్షివి
·
శాంతమైన
స్వరూపానికి సరజాక్షివి
·
సత్యమునే
సంధించే సూదంటివి
·
ప్రతినకు
పట్టమహిషివి
·
కరుణకు
కాంత మూర్తివి
·
చేతలకు
చేయూతనిస్తావు
·
ఊహలకు ఊపిరివుతావు
·
కలలకు కలమువై
కవితవవుతావు
·
సరిగమల
వీణ…మనసున
వాన.
యడ్ల
శ్రీనివాసరావు
No comments:
Post a Comment