Showing posts with label శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా. Show all posts
Showing posts with label శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా. Show all posts

Monday, May 3, 2021

50. శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా

 
శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా ఆయనకు అంకితమిస్తూ 


* మీ ఆలోచనలే ఆయుధాలుగా 
* జీవం లేని జీవికి మీ మాటలే శ్వాస యై
* మీ ఊపిరే ఊరికి మేలుకొలుపై
* మీ మనసే సమాజానికి దిక్సూచి యై
* రాతి బాటంత దృఢత్వం మీ భావం 
* పర్వతాలను కరిగించే మీ పదముల పదును
* కత్తి  కాని  కలం మీ  ఆవేశం 
* రాజసాలకే  గోరీలు కట్టే మీ రాతలు 
* మా గుండెల్లో శాశ్వతమైన స్థానం మీ ప్రస్థానం
* ఉదయించే సూర్యుడు కూడా ఎదురు చూసేవాడు మీ రాతల కోసం
* ఆడంబర మే అసూయపడే  మీ నిరాడంబర మే నిలువెత్తు రూపం మీ వ్యక్తిత్వం . అది ఈ సృష్టికే తలమానికం . 
 🙏🙏🙏
YSR 1 May 21 3:30 pm

770. సుఖం సంతోషం ఆనందం

  సుఖం సంతోషం ఆనందం • మనం జీవిస్తున్న దశా కాలం లో , ఎన్నో భావాలు, భావోద్వేగాలు కలిగి ఉంటాం. కానీ వాటన్నిటినీ మనం లో లోపల అనుభవిస్తూ అనుభూతి...