ఆనంద నంద రాగం
• ఆనంద నంద రాగం
ఏకాంత కాంతి వాసం.
• హృధయాన మెరుపు జననం . . .
లయకార స్థితి ప్రేమం .
• ఆలోచన న జాబిలి జననం . . .
వెన్నెల తో లేఖ తేజం .
• అనుక్షణా న సంతోష సంబరం . . .
మనసు న సౌందర్య లేపనం.
• మరుక్షణా న ఏకాంత విహంగం . . .
ఆకాశ వీధి న విహారం.
• అంతము లేని ప్రేమ కు
ఆనందం నిచ్చు కాంతి ఇది .
• మరణం లేని ఆత్మ కు
ఆవాహనం ఇచ్చు శక్తి ఇది .
• ఆనంద నంద రాగం
ఏకాంత కాంతి వాసం .
• హృధయాన మెరుపు జననం . . .
లయకార స్థితి ప్రేమం .
• ఆలోచన న జాబిలి జననం . . .
వెన్నెల తో లేఖ తేజం .
• శూన్యం లో సహ నివాసం . . .
శుభ సంకల్పాల స్థిరత కోసం .
• ప్రేమం మనో గాయ స్వస్థం . . .
లాలనం దివ్యా ను భూతం .
• స్వ పరివర్తనం విశ్వ కళ్యాణ భోగం .
• ఆనంద నంద రాగం
ఏకాంత కాంతి వాసం.
యడ్ల శ్రీనివాసరావు 8 March 2025, 2:30pm.
No comments:
Post a Comment