దర్పణం
• తలతు ను నీ నామ ము
తపన తో నీ ధ్యాన ము
వెరసి న యోగ మే ఈ కాల ము .
• మనసు న శూన్య ము
మరపు న మోక్ష ము
కలసి న భోగ మే ఈ జీవ ము .
• మరణ మెరుగని ఆత్మ నేను
మాన వ పాత్ర లెన్నో జన్మలు
వేసితి .
• బంధనాల పాత్రల తో
పాపపుణ్యా లెరుగని వాడై
ఎన్నో కర్మలు జేసితి .
• మాయ లోక మందు
నేను మరచి నిన్ను వీడితి .
• మనసు మార్చి
మహిమ తెలిపి
మమత చూపే తండ్రి వి .
• తలతు ను నీ నామ ము
తపన తో నీ ధ్యాన ము
వెరసి న యోగ మే ఈ కాల ము.
• మనసు న శూన్య ము
మరపు న మోక్ష ము
కలసి న భోగ మే ఈ జీవ ము .
• దారి తెన్ను లేని వాడై
ధరణి లో తిరిగి తి
దారి చూపి దయ ను నేర్పి
దాత వైన తండ్రి వి .
• కర్మ బంధనాలు వీడి
కడకు నిన్ను చేరి తి .
కరుణ చూపి ప్రేమ నేర్పి
ఆదరించే తండ్రి వి .
• తలతు ను నీ నామ ము
తపన తో నీ ధ్యాన ము
వెరసి న యోగ మే ఈ కాల ము .
• మనసు న శూన్య ము
మరపు న మోక్ష ము
కలసి న భోగ మే ఈ జీవ ము .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 7 Nov 2025 9:00 pm.

No comments:
Post a Comment