Thursday, November 19, 2020
29. ఊహించలేదే.....
28. బాల్య మిత్రుల కలయిక రూపమా అపురూపమా?....
27. ఒక సందర్భంలో స్నేహితులను ఉద్దేశించి
26. స్నేహం.... స్నేహితుల దినోత్సవ సందర్భంగా
25. ప్రక్రుతి పిలుస్తోంది
24. అలజడి...నా మనస్...సలజడి
23. జాబిల్లి
22. చిరుగాలుల గలగలలు
21. చలనం....నిశ్చలనం
20. పదముల... చెలి... చెలిమి
19. ఓం నమఃశివాయ , ఉన్నాడులే... ఒకడున్నాడు లే
18. సుడిగుండాలు
సుడిగుండాలు
వికసించే విరజాజి మంచు వెన్నెల జాబిల్లి
పరిమళాల సంపెంగ కోటి తారల కాంతిమయి
ఆనందవల్లి
• ఏది ఆది ఏది అంతం
ఈ పయనం ఎందాకో ఎందుకో
• బందమో
అనుబంధంమో ఋణానుబందమో
• బందమా అంటే
బాధ్యతలు కాన రావడం లేదు
• అనుబంధమా అంటే
అనుభవాలు కాన రావడం లేదు.
• మరి ఇక మిగిలినది
ఋణానుబందమే కదా
• కలయిక చిత్రం కాదు
విచిత్రం కానే కాదు
యాదృచ్ఛికం అంతకంటే కాదు.
• అవుతుందా
అర్థం అవుతుందా
శక్తిని చూడలేం కాని అనుభవించగలం
• చూడు మనసు పొరలు చీల్చి చూడు
నీ పట్ల ఈ ప్రకృతి లీల కనిపిస్తుంది.
• పడ్డావు పడ్డావు
సుడులు తిరిగే సుడిగుండాలే
ఆయాసపడే కష్టాలు పడ్డావు.
• సుడిగుండాల్లో సుడులెన్నునా
సున్నితమే నీ సుందరాభరణం.
• ఆ సుందరాభరణానికే
ఎగిరే రెక్కల గుర్రం ఎక్కించుకుంది.
• విహరించు వినీలాకాశాన్ని
ఆలంబనతో ఆస్వాదించు
సుడులు తిరిగే సుడిగుండాలని.
• సాగరం లో శాంతిని చూసే
నీ మనసే నీకు శ్రీ రామ రక్ష
• ఉన్నాడు ఒకడున్నాడు
ఈ సర్వం జగత్ వ్యాపించి ఉన్నాననే
వాడొకడున్నాడు.
వాడిని చూడాలంటే
ఎన్నో సుడిగుండాలు దాటాలి మరి.
వాడు అనుగ్రహిస్తే
ఏదో ఒక దేహం తో దర్శనమిస్తాడు.
యడ్ల శ్రీనివాసరావు
683. అందరిలో అందరూ కొందరు.
అందరిలో అందరూ కొందరు • అందరికీ ఉంటారు ఎందరో కొందరు . ఆ కొందరి లో ఎందరో కొందరే ఆప్తులు . • కొందరికే ఉంటారు కో...

-
చెలిమి చెంత చింత 😢 ఏల ఈశ్వరా! • అక్కడ ఇక్కడ ఎక్కడ ఎటు చూసిన ఏల ఈ చింత. • చింత లే లేని ఈ చెలిమి ...
-
EFFECTION creates EMOTION EMOTION creates EXPECTATION EXPECTATION creates TEMTATION TEMPTATION creates INFATUATION INFATUATION cr...
-
అంతరం • అంతరం ఓ రంగం తదనంతరమే తీరం . • అంతరం ఓ రంగం తదనంతరమే తీరం . • తరంగాల వలయాలు తరతరాలుగా తిరుగు లాడే ఆలో...