• స్తోత్తిరం తల్లి...స్తోత్తిరం...నీ కంఠ మాధుర్యం స్తోత్తిరం
• ఎన్నెన్నో గీతాలు పాడిన...నీ కంఠ కోకిలే అమృతం..... తల్లి
• స్తోత్తిరం తల్లి స్తోత్తిరం..
• భాషలందు భేథ మెంతైనా…...భావ మేకమయ్యే, గానానికి నీ గాత్రానికి...
• స్తోత్తిరం తల్లి ...స్తోత్తిరం... జానకి తల్లి స్తోత్తిరం.
• బాధ లెన్ని మాకు భారమయ్యినా.....నీ స్వరమే మాకు మూలికాయేనే...
• స్తోత్తిరం తల్లి స్తోత్తిరం... తల్లి జానకి తల్లి…. స్తోత్తిరం...
• సప్త వర్ణాలకు, మూలం తెలుపల్లే....సప్త స్వరాలకి మూలం గానమే…. నీ గానమే ....
• స్తోత్తిరం తల్లి స్తోత్తిరం..... తల్లి జానకి మాత స్తోత్తిరం
• కర్ణభేరి నందు కావ్యం కరిగినా…..నాళమందు చేరి నడయాడెను, నీ గానం నడయాడెను……తల్లి ..ధరణిజ.
• స్తోత్తిరం తల్లి స్తోత్తిరం…. జానకి తల్లి స్తోత్తిరం.
యడ్ల శ్రీనివాసరావు
Feb 26 2021, 11:00 am
• స్తోత్తిరం = a great for praising song sing, ప్రణామం, నమస్కారం, a flattering complement for speech, song , voice.
( This is Tamil word used for prasa)
• మూలికా = ఔషధం, medicine
• వర్ణాలు = రంగులు, colors
• కర్ణభేరి = Auricle, చెవి
• నాళము = Duct, Blood carrier pipe.
No comments:
Post a Comment