Tuesday, August 27, 2024

531. రాధాకృష్ణుల రమణీయం

 

రాధాకృష్ణుల    రమణీయం


• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల      రమణీయం.

• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల    రమణీయం.


• సిరులోలి కే    మీ   తన్మయం

  దేవతల  కు       తలమానికం.

• హవభావాల      మీ   అభినయం

  శివపార్వతుల     సంతుష్టం.


• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల       రమణీయం.


• శ్రీమహలక్ష్మి       సిగ్గులు

  మహిమలు   నిండిన    కాంతులు.

  అవి   రాధను   తాకిన    

  పసిడి  కుసుమాలు.


• శివ జ్యోతి       రాగాలు

  వేణువు    నిండిన    వేదాలు

  అవి   కృష్ణుడు    

  పలికిన     గీత పాఠాలు.


• జ్ఞాన   సాగరమున   వెలిసిన   లక్ష్మి జ్యోతులు

  ప్రేమ   సారమున      వెలిగిన    రాధా కృష్ణులు.

• ఈ …  రాధా కృష్ణుల   రూపాలే

  లక్ష్మి  నారాయణ    ప్రతిరూపాలు.


• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల        రమణీయం.


• సిరులోలి కే        మీ  తన్మయం

  దేవతల కు        తలమానికం.

• హవభావాల    మీ   అభినయం

  శివపార్వతుల కు     సంతుష్టం.



యడ్ల శ్రీనివాసరావు 28 Aug 2024, 11:30 AM.


No comments:

Post a Comment

651. శివోన్నతి

  శివోన్నతి • తనువు న    నీ  వే   తపన లో     నీ   వే   అణువణువు న   స్మృతి లో   నీ   వే   బాబా   . . .   ఓ  శివ బాబా . • నీ   తోడు   లేన...