రాగ నృత్యం
• రాగం సరిగమ లు పాడే
పాదం తకదిమి న ఆడే.
• తరంగా ల పదనిసల కు
తనువా యే తీగ లా.
సరాగా ల సందడి కి
మనసా యే మల్లె లా.
• రాగం సరిగమ లు పాడే
పాదం తకదిమి న ఆడే.
• సృష్టి చేసే
భావం
కళల కు సంకేతం.
• స్థితి చూపే
అభినయం
భంగిమ కి జీవం.
• లయ మాడే
నాట్యం
నటరాజు ని స్వరూపం.
• సృష్టి స్థితి లయలు
శివుని ఆధీనం.
• రాగం సరిగమ లు పాడే
పాదం తకదిమి న ఆడే.
• నృత్యం తన్మయత్వం
గాత్రం మనఃతంత్రం
• రాగం సరిగమ లు పాడే
పాదం తకదిమి న ఆడే.
• రాగాల జననం రస రంజనం.
భావాల అభినయం నాట్యం.
గాత్రం = స్వరం, కంఠం, దేహం
మనఃతంత్రం = మనసు యొక్క శబ్దం.
యడ్ల శ్రీనివాసరావు 24 November 2023, 8:00 pm
No comments:
Post a Comment