ప్రేమాభిషేకం
• కదలని వదలని
మనసుల ఆరాధన ప్రేమ.
• తపనలు విడువని
తనువుల అభిమానం ప్రేమ.
• ఉరిమే ఉద్వేగం ప్రేమయితే
ఉనికి లో పెరిగేది ఇష్టం.
• కలిగే కామనలు ప్రేమయితే
కలిసి న భావాలే బంధం.
• ప్రేమంటే మోహం కాదు
ప్రేమంటే కామం కాదు
• ప్రేమంటే వికారం కాదు
ప్రేమంటే విరహం కాదు
• ప్రేమ తో కలిగేది వన్నె
ప్రేమ లో మిగిలేది వెన్న.
• ప్రేమ లో చూడాలి శుభం
ప్రేమ తో జరిగేది జయం.
• కదలని వదలని
మనసుల ఆరాధన ప్రేమ.
• తపనలు విడువని
తనువుల అభిమానం ప్రేమ.
• అనురాగాల సంగమం
భవ బంధాల సాగరం.
• ఆనందాల త్యాగం
అజరామరమ వికసితం.
• ఆస్వాధన ల తోడు లు
అదృష్టమైన నీడ లు.
• ఆలాపన ల రాగాలు
అమరమైన జ్ఞాపకాలు.
• కదలని వదలని
మనసుల ఆరాధన ప్రేమ.
• తపనలు విడువని
తనువుల అభిమానం ప్రేమ.
• ఉరిమే ఉద్వేగం ప్రేమయితే
ఉనికి లో పెరిగేది ఇష్టం.
• కలిగే కామనలు ప్రేమయితే
కలిసి న భావాలే బంధం.
కామన = ఆకాంక్ష.
వన్నె = గౌరవం, శుభం, సంతోషం.
అజరామరమ = స్థిరం, ఎప్పటికీ సజీవం
యడ్ల శ్రీనివాసరావు 16 November 2023 9:00 pm .
No comments:
Post a Comment