Friday, May 14, 2021

52. వ్యక్తిత్వం

వ్యక్తిత్వం




• మాట మంచిదైతే మర్యాద నిస్తుంది .
• మర్యాద సక్రమమైనదైతే గౌరవం తెస్తుంది.
• గౌరవం నిండుగా ఉంటే వ్యక్తిత్వం ఉన్నతమవుతుంది.
• ఉన్నత వ్యక్తిత్వం సత్ప్రవర్తనకు మాత్రమే సాధ్యం.
• సత్ప్రవర్తనకు మూలం వినయం, సహనం.
• వినయానికి, సహనానికి బీజం పరిమళమైన ఆలోచనలు.
• ఈ పారిజాతపు లక్షణాలన్నీ పరిమళమైన ఆలోచనాపరులందరి సొంతం.


YSR 14 May 21 8:30 pm.

No comments:

Post a Comment

619. ఓ యాత్రికుడా

  ఓ యాత్రికుడా • ఓ యాత్రికుడా  . . .   ఓ యాత్రికుడా   తెలుసుకొను    నీ   గమ్యం . • ఆత్మంటే     అర్దం    ఎరుగక   ఆత్మీయత లని     ఎగిరే   ప్ర...