ప్రణతి
• ప్రియము న ప్రణతి
ప్రీతి న ప్రణయతి .
• నగవు తో నడిచిన
మనసు కి ఉన్నతి .
• సారిక . . . అభిసారిక
• ప్రియము న ప్రణతి
ప్రీతి న ప్రణయతి .
• నగవు తో నడిచిన
మనసు కి ఉన్నతి .
• కరము ల స్వగతి
హృదయ మ హారతి .
• విరిసి న పదము లు
సంగమ వారధి .
• ప్రియము న ప్రణతి
ప్రీతి న ప్రణయతి .
• నగవు తో నడిచిన
మనసు కి ఉన్నతి .
• హరిక . . . నీహారిక
• బిగువు న భారము
దేహపు దుర్గతి .
• శూన్యపు శ్రావ్యత
స్థితము కి దివ్యత .
• భావపు వినతి
రాతల భారతి .
• భాష న సమ్మతి
కావ్య పు సద్గతి .
• ప్రియము న ప్రణతి
ప్రీతి న ప్రణయతి .
• నగవు తో నడిచిన
మనసు కి ఉన్నతి .
యడ్ల శ్రీనివాసరావు 13 APR 2025 10:00 AM.
No comments:
Post a Comment