Friday, January 17, 2025

586. ప్రేమ మూర్తి

 

ప్రేమ మూర్తి 

Dada  Lekhraj

Diamonds Expert Business  Man

Hyderabad, Sindh (Now in Pakistan).

జననం : 15 Dec 1876

🌹🌹🌹🌹🌹

Brahma  Baba

ఆత్మ పరమాత్మ    జ్ఞాన విధాత

Brahma kumaris Spiritual University Establisher in 1937

Mount Abu, Rajasthan.

అవ్యక్త దినం :  18 Jan 1969 (Aged 93)

🌹🌹🌹🌹🌹


• మధురాతి    మధురం

  నీ   ప్రేమ    బాబా

• సుసంపన్న    సుందరం

  నీ  ప్రేమ    బాబా

 

• నిర్మలం   తో    గంగ

  నిశ్చలం   తో    యమున . . .

  నీ   ప్రేమ     చిహ్నాలు.


• హితవైన    హిమ (ఆ) లయాలు 

  ఆనంద     ఆరావళులు . . .

  నీ   సృష్టి    భాగ్యాలు.


• జ్ఞానం   అనే    చదువు తో

  జ్ఞప్తి  చేశావు     మా  మూలం.

సేవే       సౌభాగ్య  మని

  కర్మలెన్నో     కరిగించావు.  

• శుభ  కామనలు   ఆస్తి  అని 

  మనసు   వికారాల   శుద్ధికి

  మార్గం   చూపావు. 


• నీ   చిరునవ్వు లు 

  మాకు   పన్నీటి    జల్లులు.

  

• మధురాతి    మధురం

  నీ   ప్రేమ    బాబా.

• సుసంపన్న    సుందరం

  నీ   ప్రేమ    బాబా.


• మధు వైన     మధువనం

  మానసా న     సరోవరం . . .

  నీ   స్వర్గ    సీమలు.


• ధ్యాన ధామ   శాంతి వనం

  యోగ ధామ    పాండ వనం . . .

  నీ   శివశక్తి   స్థానాలు.


• జ్ఞానామృతం   మిచ్చి     

  శివ  పరమాత్మ తో    కలిపావు.

• కళ్యాణ  తిలకం  దిద్ది    

  ధైర్యాన్ని    దుందుభి     చేసావు.

• శుభ  సంకల్పాలు   మహా శక్తి   అని 

  మహిమాన్వితమై      సర్వుల కోసం 

  అనుభవం    చేయించావు.

   

• నీ  త్యాగ  ఫలాలు 

  మాకు  శుభ  ఆశీస్సులు.


• మధురాతి    మధురం

  నీ   ప్రేమ    బాబా

• సుసంపన్న    సుందరం

  నీ   ప్రేమ   బాబా.




ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి.

యడ్ల శ్రీనివాసరావు  17 Jan 2025,  8:00 PM.




No comments:

Post a Comment

589. వృద్ధాప్యం

  వృద్ధాప్యం • సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అ...