Monday, October 17, 2022

256. బుట్ట బొమ్మ

 

బుట్ట బొమ్మ



• ఓ కుమారీ    సుకుమారీ

  నా కలల  కుమారీ     రాజ కుమారీ

  నవరత్నాల  రాశి వో    నవరసాల  సకియ వో


• నీ రూపం   అపురూపం

  నీ శ్రావ్యం  సమీరం


• నీ నగుమోము    అభినయం తో

  బుట్ట బొమ్మ లా    నడిచొస్తుంటే

  కాలిగజ్జె   నై   కావాలి

  నీ అరికాలి   నే   ముద్దాడాలి.


• నీ అరచేతి    సౌభాగ్యం తో

  కంటనీరు ని   తుడుస్తూ ఉంటే

  లాలి  పాప  నై   ఒదగాలి

  నీ కంటి పాప  నే   కావాలి.


• ఓ కుమారీ   సుకుమారీ

  నా కలల కుమారీ   రాజ కుమారీ

  నవరత్నాల రాశి వో     నవరసాల సకియ వో


• నీ మధురమై  న   మనసు లో

  ప్రేమ రాగం   కరుగుతు  ఉంటే

  దోసిలి  నే  పట్టాలి

  నీ  ముంగిట  నే  నిలవాలి


• నీ మేని   లోని  లావణ్యం

  లక్క అద్దిన  వర్ణాలు  అయితే

  కళ్ల నే  అర్పించాలి

  నీ పాదదాసి  నై   పడి ఉండాలి.


• ఓ కుమారీ సుకుమారీ

  నా కలల కుమారీ రాజ కుమారీ

  నవరత్నాల రాశి వో నవరసాల సకియ వో


• నీ రూపం అపురూపం

   నీ శ్రావ్యం సమీరం


   సమీరం = వీచే చల్లని గాలి

యడ్ల శ్రీనివాసరావు 18 Oct 2022 12:15 AM.






No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...